7th Pay Commission: Centre Clears 4% Hike In Dearness Allowance For Government Employees | ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 4 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది.
#CentralGovernment
#Employees
#National
#PMmodi
#BJP
#7thPayCommission
#CentralCabinet
#DearnessAllowence
#AnuragThakur